Posts

Showing posts with the label Health Benefits of Corn

Amazing Benefits of Corn (మొక్కజొన్న)

Image
మొక్కజొన్న కార్న్:- పోషకాలు:  మనం ఎంతో ఇష్టంగా తీసుకునే చిరు తిండ్లలో ముఖ్యమైనది మొక్కజొన్న చిన్న పిల్లల నుడి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు స్వీట్ కార్న్ అయితే పిల్లలు మరి ఇష్టంగా తింటారు కానీ వీటిలో ఉండే పోషకాలు దీని వల్ల పొందే ప్రయోజనాలు చాల తక్కువ మందికి తెలుసు వీటిలో విటమిన్ ఏ బి సి ఇ ఉంటాయి వీటిలో అనేక పోషకాలు ఖనిజాలతో పాటు ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది ఇంకా వీటిలో ఫాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియం తో పాటు ఫాలిక్ ఆసిడ్స్ కూడా ఉంటాయి   లాభాలు:-   వీటిలో అధిక మోతాదులో ఉం డే ఫైబర్ మలబద్దకం సమస్యను, మొలల సమస్యను నివారిస్తుంది.  ముతపిండాల పని తీరుని మెరుగుపరుస్తుంది.   వీటిలో ఉండే పాంటాథైనిక్ అనే ఆమ్లం తీసుకున్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది.   వీటిలో ఉండే ఐరన్ ఎర్రరక్తకణాల వృద్ధికి ఉపయోగపడుతోంది తద్వారా రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.   రక్తంలోని కోలెస్టల్ ను తగ్గించి గుండెపోటు రాకుండ నివారిస్తుంది.   ఎముకలను ధృఢంగా చేస్తుంది.   ఇవి శరీరంలోని ఇన్సులిన్ శాతాన్ని నియంత్రించి షుగర్ లెవెల్స్ ను...