Amazing Benefits of Corn (మొక్కజొన్న)



మొక్కజొన్న కార్న్:-

పోషకాలు:

 మనం ఎంతో ఇష్టంగా తీసుకునే చిరు తిండ్లలో ముఖ్యమైనది మొక్కజొన్న చిన్న పిల్లల నుడి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు స్వీట్ కార్న్ అయితే పిల్లలు మరి ఇష్టంగా తింటారు కానీ వీటిలో ఉండే పోషకాలు దీని వల్ల పొందే ప్రయోజనాలు చాల తక్కువ మందికి తెలుసు వీటిలో విటమిన్ ఏ బి సి ఇ ఉంటాయి వీటిలో అనేక పోషకాలు ఖనిజాలతో పాటు ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది ఇంకా వీటిలో ఫాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియం తో పాటు ఫాలిక్ ఆసిడ్స్ కూడా ఉంటాయి 

లాభాలు:- 


  1. వీటిలో అధిక మోతాదులో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్యను, మొలల సమస్యను నివారిస్తుంది. 
  2. ముతపిండాల పని తీరుని మెరుగుపరుస్తుంది. 
  3. వీటిలో ఉండే పాంటాథైనిక్ అనే ఆమ్లం తీసుకున్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. 
  4. వీటిలో ఉండే ఐరన్ ఎర్రరక్తకణాల వృద్ధికి ఉపయోగపడుతోంది తద్వారా రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. 
  5. రక్తంలోని కోలెస్టల్ ను తగ్గించి గుండెపోటు రాకుండ నివారిస్తుంది. 
  6. ఎముకలను ధృఢంగా చేస్తుంది. 
  7. ఇవి శరీరంలోని ఇన్సులిన్ శాతాన్ని నియంత్రించి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. 
  8. నాడీ వ్యవస్థ పని తీరుని మెరుగుపరుస్తుంది. మెదడు చురుగ్గా పని చేసేలా చేస్తుంది. 
  9. ప్రేగు కాన్సర్ రాకుండా నివారిస్తుంది. 
  10. కంటి ఆరోగ్యానికి, జుట్టు పెరుగుదలకు, చర్మ ఆరోగ్యానికి ఈ మొక్కజొన్న ఎంతగానో ఉపకరిస్తుంది.

Comments

Popular posts from this blog

Phool Makhana (తామర గింజలు) Health Benefits, Medical Uses And Its Side Effects in Telugu

Health Benefits of Broccoli (బ్రోకలీ)

We Should know the Benefits of Drumstik Leaves (మునగాకు)