Posts

Kiwi fruit health benefits in Telugu

Image
కీవి: పోషకాలు: మనం తీనేటువంటి దాదాపు 26 రకాల పండ్లలో కంటే కీవి పండులో ఎక్కువ పోషకాలుంటాయి. అంతే కాకుండా నారింజ, బత్తాయి వంటి పండ్లలో లభించే c విటమిన్ కంటే కీవి పండులో రెండు రెట్లు ఎక్కువగా c విటమిన్ లభిస్తుంది. అందుకే దీనిని "వండర్ ఫ్రూట్ " అంటారు. ఇందులో విటమిన్ C, E ఉంటాయి. ఇందులో Folic acid కూడా ఉంటుంది. అంతేకాకుండా కాల్షియమ్ , మెగ్నీషియం , ఐరన్ కూడా లభిస్తాయి. లాభాలు : రోగనిరోధక శక్తిని పెంచుతుంది.   అధిక బరువును తగ్గించండంలో ఉపకరిస్తుంది. వీటిలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి.   ఇది రక్త పోటును తగ్గిస్తుంది , షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది.   ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని కొలస్ట్రాల్, బీపీ ని అదుపులో ఉంచుతాయి.   కంటి చూపును మెరుగుపరుస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది.   వీటిలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని దూరం చేయటంలో ఉపయోగపడుతుంది.   వీటిలో ఉండే ఫోలిక్ ఆసిడ్ గర్భిని స్త్రీలకు మంచిది.   కాన్సర్ కారకాలను నిరోధిస్తుంది. భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.   ఆపిల్ కంటే ఎక్కువ పోషకాలు కలిగి ఉంటు...

strawberry (స్ట్రాబెర్రీ) advantages and disadvantages in Telugu

Image
స్ట్రాబెర్రీ: పోషకాలు: స్ట్రాబెర్రీలు చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా చాల ఎక్కువ మోతాదులో పోషకాలు కలిగిఉండే పండ్లలో ఇది ఒకటి. స్ట్రాబెర్రీలలో విటమిన్ a,c ఇంకా విటమిన్ B6, B9, E&K ఉంటాయి. వీటిలో ఇంకా  మెగ్నీషియం,క్యాల్షియం,ఐరన్,పాస్ఫరస్,అయోడిన్ ఉంటాయి.  లాభాలు: స్ట్రాబెర్రీలలో ఉండే ఫెనోలిక్ కంపౌండ్లు కాన్సర్ కణతిని తగ్గించడంలో తోడ్పడతాయి.ముక్యంగా రొమ్ము కాన్సర్ ను నయం చేయడంలో దోహదపడతాయి.   రక్తంలో కొవ్వుశాతం తగ్గిస్తాయి. తద్వారా గుండె సమస్యలకు చెక్ పెట్టవచ్చు.   దీనిలో అధిక మోతాదులో ఉండే ఫైబర్ పొట్ట దగ్గరి కొవ్వుని కరిగించి మంచి శరీర ఆకృతిని ఇస్తుంది.   వీటిలో చాలా తక్కువగా ఉండే క్యాలోరిస్ డైట్ పాటించేవారికి చాలాబాగా ఉపయోగపడతాయి. బరువుని నియంత్రించే హార్మోన్ల పనితీరుని క్రమబద్దీకరించే ఎల్లాజిక్ యాసిడ్ స్ట్రాబెర్రీలలో ఉంటుంది.అందువల్ల బరువు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.   అజీర్ణ సమస్యలను తగ్గించి,గ్యాస్,మలబద్దకం,అసిడిటీ తదితర సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.   వీటిలో ఉండే ఆంథోసనియన్స్ ఆడిపోనెక్టిం అనే హార్మోన్ ను...