నిద్రలేమి నివారణకు చిట్కాలు



రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో తేనె కలుపుకొని త్రాగడం వాళ్ళ మంచి నిద్ర పడుతుంది. పిస్తా పప్పు, పెరుగు ఇంకా అరటిపండు లాంటివి తినడం వలన తొందరగా నిద్ర పడుతుంది.

గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వలన Body రిలాక్స్ అయి నిద్ర బాగా పడుతుంది



పగటిపూట నిద్ర మానుకోవాలి, రాత్రిపూట నిద్రకు అవసరమైన హార్మోన్స్ చీకటి సమయంలోనే విడుదలవుతోంది , అందువలన గది ని చీకటిగా ఉంచుకోవడం వలన బాగా నిద్రపడుతుంది.


గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వలన Body రిలాక్స్ అయి నిద్ర బాగా పడుతుంది. నిర్దిష్టమైన సమయాన్ని అలవాటుచేసుకోవాలి, బెడ్ రూమ్ ఆహ్లాదంగా, లైట్ కలర్స్ ఉండేలా చూసుకోవాలి

అరటిపండును తొక్కతో పాటు నీటిలో ఉడికించి, ఆ వాటర్ లో దాల్చినచెక్క పొడి కలుపుకొని త్రాగడంవలన నిద్ర త్వరగా పడుతుంది


మజ్జిగలో ఉల్లిపాయ వేసుకొని త్రాగడం, రాత్రి వార్చిన గంజిని ఉదయం, ఉదయం వార్చిన గంజిని రాత్రి త్రాగడం వలన నిద్రలేమి సమస్య తగ్గుతుంది.



తరచూ కొత్తిమీర రసం తీసుకోవడం వలన నిద్రలేమిని నివారించవచ్చు

నియంత్రిత శ్వాస ప్రక్రియ ద్వారా నిద్ర బాగా పడుతుంది
నియంత్రిత శ్వాస (దీనినే 4,7,8 ప్రక్రియ అంటారు ): 4 seconds పాటు ముక్కు ద్వారా శ్వాస బాగాతీసుకొని , 7 seconds పాటు అలానే పట్టివుంచి, నోటి ద్వారా 8 seconds పాటు వదలాలి

Comments

Popular posts from this blog

Phool Makhana (తామర గింజలు) Health Benefits, Medical Uses And Its Side Effects in Telugu

Health Benefits of Broccoli (బ్రోకలీ)

We Should know the Benefits of Drumstik Leaves (మునగాకు)