Posts

Amazing Health Benefits of Anjeer (Indian Fig)

Image
అంజీర /మేడిపండు /అత్తిపండు :- అంజీర అందరికి డ్రై ఫ్రూట్ గానే తెలుసు ఈ అంజీర పండును మేడిపండు, అత్తిపండు, Indian Fig అని కూడా అంటారు. ఈ మేడిచెట్టుకు ఆధ్యాత్మికంగానే కాదు ఆయుర్వేధంలో కూడా చాల ప్రాముఖ్యత ఉంది. మేడి పండ్లను కాయలను, ఆకులను, బెరడును వేరును ఇలా అన్నింటిని ఆయుర్వేధంలలో ఎక్కువగా వాడుతారు. అంజీర పండ్లు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇవి పండు రూపంలో ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అందువల్ల వీటిని డ్రై ఫ్రూట్ గా ఎక్కువగా వాడుతారు. మేడిచెట్టును క్షీరవృక్షం అని అంటారు. పాలు, పాల ఉత్పత్తులు తీసుకొని వారు అంజీర పండ్లను తీసుకోవటం మంచిది. పోషకాలు :- ఇందులో విటమిన్ ఏ, బి, బి 12, సి ఉంటాయి. వీటిలో కొవ్వు పిండి పదార్ధాలు కాలిష్యం, ఐరన్, పొటాషియం, ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటిఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఇంకా సెల్యూలోజ్ కూడా లభిస్తుంది. లాభాలు :- రక్తహీనతతో బాధపడే వారికీ రోజు ఈ అంజీర పండ్లను (పచ్చివి లేదా ఎండినవి ) 3 లేదా 4 తీసుకోవటం వల్ల రక్తహీనత తగ్గి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ప్లేట్లెట్స్ తగ్గిన వారికీ కూడా ఇది చాల మంచిది . కఫం, పైత్యం

నిద్రలేమి నివారణకు చిట్కాలు

Image
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో తేనె కలుపుకొని త్రాగడం వాళ్ళ మంచి నిద్ర పడుతుంది. పిస్తా పప్పు, పెరుగు ఇంకా అరటిపండు లాంటివి తినడం వలన తొందరగా నిద్ర పడుతుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వలన Body రిలాక్స్ అయి నిద్ర బాగా పడుతుంది పగటిపూట నిద్ర మానుకోవాలి, రాత్రిపూట నిద్రకు అవసరమైన హార్మోన్స్ చీకటి సమయంలోనే విడుదలవుతోంది , అందువలన గది ని చీకటిగా ఉంచుకోవడం వలన బాగా నిద్రపడుతుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వలన Body రిలాక్స్ అయి నిద్ర బాగా పడుతుంది. నిర్దిష్టమైన సమయాన్ని అలవాటుచేసుకోవాలి, బెడ్ రూమ్ ఆహ్లాదంగా, లైట్ కలర్స్ ఉండేలా చూసుకోవాలి అరటిపండును తొక్కతో పాటు నీటిలో ఉడికించి, ఆ వాటర్ లో దాల్చినచెక్క పొడి కలుపుకొని త్రాగడంవలన నిద్ర త్వరగా పడుతుంది మజ్జిగలో ఉల్లిపాయ వేసుకొని త్రాగడం, రాత్రి వార్చిన గంజిని ఉదయం, ఉదయం వార్చిన గంజిని రాత్రి త్రాగడం వలన నిద్రలేమి సమస్య తగ్గుతుంది. తరచూ కొత్తిమీర రసం తీసుకోవడం వలన నిద్రలేమిని నివారించవచ్చు నియంత్రిత శ్వాస ప్రక్రియ ద్వారా నిద్ర బాగా పడుతుంది నియంత్రిత శ్వాస (దీనినే 4,7,8 ప్రక్రియ అంటారు ): 4 seconds పాటు ముక్క

We Should know the Benefits of Drumstik Leaves (మునగాకు)

Image
మునగాకు ను మానవుల పాలిట సంజీవనిగా భావిస్తారు . ఎందుకంటే 300 లకు పైగా వ్యాధులను నయం చేసే శక్తి వీటిలో ఉంది అని చాల పరిశోధనలలో తేలింది . మునగాకును కూడా వంటలలో వాడుతారని చాల మంది కి తెలియదు. మునక్కాయలను వాడినంతగా మునగాకును ఎక్కువగా వాడరు . 4,5 వేల సంవత్సరాల నుండి వైద్యంలో మనవాళ్ళు వాడుతున్నారు . పోషకాలు: మనకు లభించే అన్ని ఆకుకూరలలో కంటే మునగాకులలో ఎక్కువ పోషకాలు, ఖనిజ లవణాలు ఉంటాయి. ఆందుకే దీనిని సంజీవనిగా పిలుస్తారు . మునగాకులో ముఖ్యంగా విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది . క్యారెట్ లో కంటే 10 రేట్లు ఎక్కువగా విటమిన్ ఏ వీటిలో ఉంటుంది . ఇంకా విటమిన్ సి, కాలిషియం, ఐరన్, ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి . పాలలొ కంటే 17 రేట్లు ఎక్కువగా కాలిషియం, పెరుగులో ఉండే ప్రోటీన్ల కంటే 8 రేట్లు అధికంగా, అరటి పండ్ల కంటే 15 రేట్లు పొటాషియం ఎండిన మునగాకు పొడిలో లభిస్తుంది. లాభాలు: 5 రకాల క్యాన్సర్ నివారణలో ఉపయోగపడుతుంది . ఇది యాంటీ ట్యూమర్స్ గా కూడా పనిచేస్తుంది .  థైరాయిడ్ ను రెగ్యులేట్ చేస్తుంది. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. మునగాకు కషాయం తీసుకోవటం వలన దృష్టి మాంద్యం, రేచీకటి తొలగిపోతాయి .

Phool Makhana (తామర గింజలు) Health Benefits, Medical Uses And Its Side Effects in Telugu

Image
ఫూల్ మఖానా (తామర గింజలు) : బహుశా తామర గింజలు అంటే ఎవరికి తెలియదు. ఇవి phool makhana గానే అందరికి తెలుసు. వీటినే Fox Nuts అని కూడా అంటారు. నార్త్ ఇండియా లో వీటిని ఎక్కువగా వాడుతారు. ప్రతి పండగకి వీటితో వంటలు చేసి దేవుడికి నైవేద్యం సమర్పించడం ఆచారంగా వస్తుంది. మొత్తం తూర్పు ఆసియాలో ఎక్కువగా వాడే ఆహార పదార్ధం ఇది. ఇవి బీహార్ లో ఎక్కువగా పండిస్తారు. ఈ తామర గింజలు తెలుపు ముదురు గోధుమ రంగులలో దొరుకుతాయి. వీటిని పచ్చిగా, ఎండబెట్టి, ఉడకబెట్టి తీసుకుంటారు. వీటిని పచ్చిగా తీసుకోవడం మరింత శ్రేష్టం. వీటిని కూరలు, స్వీట్స్, సూప్స్ మరియు స్నాక్స్ గ తీసుకుంటారు. వీటిని సాంప్రదాయ వైద్యంలో ఎక్కువగా వాడుతారు. పోషకాలు : ఇవి అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. సోడియం తక్కువగా పొటాషియం ఎక్కువగా కలిగి ఉంటుంది. మెగ్నీషియం, పాస్పరస్, మాంగనీస్ వంటి ఖనిజాలతో పాటు Saturated Fats ఉంటాయి. లాభాలు: అనీమియా, పిత్త, కఫ వైద్యంలో వీటిని ఎక్కువగా వాడుతారు. డయేరియాను నియంత్రిస్తుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.  కీళ్లనొప్పులను తగ్గిస్తుంది, నిద్రలేమి సమ

ఉసిరి (The Indian gooseberry) వల్ల కలిగే ప్రయోజనాలు.

Image
ఉసిరి: చలికాలంలో ఎక్కువగా దొరికేది, అనేక ఆయుర్వేద లక్షణాలు, ఔషధ గుణాలు కలిగినదే ఉసిరి. దీనిని ఆరోగ్యం కోసమే కాకుండా, కార్తీకమాస దీపారాధనలో వాడుతారు. రుచికి పుల్లగా, వగరుగా ఉండే ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు.  పోషకాలు : ఉసిరి ఆకుల దగ్గర నుండి బెరడు వరకు అన్ని ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఉసిరి లో "విటమిన్ సి" ఎక్కువగా ఉంటుంది.దీనిలో కాల్షియం, పాస్పరస్, ఐరన్ ఇంకా ఫైబర్ ఉంటుంది. వీటిలో తక్కువ కాలరీలు ఎక్కువ పోషకాలుంటాయి. ఉసిరి యాంటీ బయోటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. లాభాలు: వాత, పిత్త, కఫ రోగాలను నయం చేయడం లో ఉసిరి పొడిని వాడతారు.  తేనెలో నానబెట్టిన ఉసిరిని తీసుకోవడం వాళ్ళ జాండిస్ ను నివారిస్తుంది. లివర్ ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. ఆస్తమా వంటి వ్యాధులను అరికడుతుంది.   స్త్రీలలో ఋతు సంబంధ సమస్యలు తగ్గుతాయి. పురుషులలో  వీర్యం నాణ్యత పెరుగుతుంది.  పడుకునే ముందు చెంచా ఉసిరి పొడిని తేనెతో కలిపి తీసుకుంటే గ్యాస్, ఎసిడిటి, మలబద్దకం, పైల్స్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.   వృద్ధాప్య ఛాయలు తొందరగా రాకుండా యవ్వనంగా కనిపించేలా చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.

Health Benefits of Broccoli (బ్రోకలీ)

Image
బ్రోకలీ: సూపర్ మార్కెట్ లో మనం నిత్యం చూసే గ్రీన్ వెజిటల్ బ్రోకలీ. ఇది చూడటానికి కాలిఫ్లవర్ లా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యవంతమైన వెజిటల్ గా దీనికి పేరుంది . పోషకాలు:   దీనిలో విటమిన్ ఏ, బి5, సి, ఇ ఇంకా కె ఉంటాయి, వీటితో పాటు కాల్షియమ్, మెగ్నిషియం , పొటాషియం ఉంటాయి. వీటిలో అనేక యాంటీ ఆక్సిడెంట్స్ , న్యూట్రీషియన్స్  ఉంటాయి, వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.  లాభాలు:  బ్రోకలీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఏర్పడే ప్రీ రాడికల్స్ ను, టాక్సిన్స్ ను బయటకు విసర్జిస్తాయి.   వీటిలో విటమిన్ సి ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా కాలుష్యం వల్ల పాడైన చర్మాన్ని తిరిగి కాంతివంతంగా చేస్తుంది.  జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది, అంతే కాకుండా పెద్ద ప్రేగు లోపల ఏర్పడే అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది .  కాన్సర్ కణతులను తగ్గించి, కాన్సర్ కారకాలను తొలగించే అత్యుత్తమ ఆహార పదార్ధం ఇది.  దీనిలో వుండే కాల్షియమ్ ఎముకలను ధృడంగా చేస్తుంది.   ప్రపంచంలోనే షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా ఉపయోగించే వెజిటల్ ఇది. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. తీ

Amazing Benefits of Corn (మొక్కజొన్న)

Image
మొక్కజొన్న కార్న్:- పోషకాలు:  మనం ఎంతో ఇష్టంగా తీసుకునే చిరు తిండ్లలో ముఖ్యమైనది మొక్కజొన్న చిన్న పిల్లల నుడి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు స్వీట్ కార్న్ అయితే పిల్లలు మరి ఇష్టంగా తింటారు కానీ వీటిలో ఉండే పోషకాలు దీని వల్ల పొందే ప్రయోజనాలు చాల తక్కువ మందికి తెలుసు వీటిలో విటమిన్ ఏ బి సి ఇ ఉంటాయి వీటిలో అనేక పోషకాలు ఖనిజాలతో పాటు ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది ఇంకా వీటిలో ఫాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియం తో పాటు ఫాలిక్ ఆసిడ్స్ కూడా ఉంటాయి   లాభాలు:-   వీటిలో అధిక మోతాదులో ఉం డే ఫైబర్ మలబద్దకం సమస్యను, మొలల సమస్యను నివారిస్తుంది.  ముతపిండాల పని తీరుని మెరుగుపరుస్తుంది.   వీటిలో ఉండే పాంటాథైనిక్ అనే ఆమ్లం తీసుకున్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది.   వీటిలో ఉండే ఐరన్ ఎర్రరక్తకణాల వృద్ధికి ఉపయోగపడుతోంది తద్వారా రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.   రక్తంలోని కోలెస్టల్ ను తగ్గించి గుండెపోటు రాకుండ నివారిస్తుంది.   ఎముకలను ధృఢంగా చేస్తుంది.   ఇవి శరీరంలోని ఇన్సులిన్ శాతాన్ని నియంత్రించి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.   నాడీ వ్యవస్థ పని